IPL 2023 PBKS vs DC Highlights..పాపం Livingstone.. RCB హ్యాపీ | Telugu OneIndia

2023-05-17 4,165

PBKS vs DC, IPL 2023 Highlights: Liam Livingstone's 94 Goes In Vain As DC Beat PBKS By 15 Runs | ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పేలవ బౌలింగ్‌కు తోడు.. ఓపెనర్ల వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.

#ipl2023
#iplplayoffs
#pbksvsdc
#livingstone
#davidwarner
#punjabkings
#delhicapitals

~PR.40~PR.38~